జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత
NEWS Sep 26,2025 01:26 pm
బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి రవీంద్రనాథ్ భార్య మాగంటి సునీతను ప్రకటించారు. ఆయన ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. రవీంద్రనాథ్ కు జూబ్లీహిల్స్ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందుకే తనకు గుర్తుగా తన భార్యను ఎంపిక చేసినట్లు తెలిపారు.