మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పాలిటెక్నిక్ కాలేజీల భవనాల నిర్మాణంపై ఫోకస్ పెడతామని చెప్పారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భారీ ఎత్తున టీచర్లను నియమించడం జరిగిందన్నారు. వారికి నియామక పత్రాలు కూడా అందజేసినట్లు తెలిపారు.