టీమిండియాతో శ్రీలంక బిగ్ ఫైట్
NEWS Sep 26,2025 09:16 am
ఆసియా కప్ 2025 లో భాగంగా శుక్రవారం కీలక మ్యాచ్ జరగనుంది భారత్, శ్రీలంక జట్ల మధ్య. ఇప్పటికే టోర్నీ నుంచి శ్రీలంక నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్ లో గెలుపొందింది భారత్. టోర్నీలో తొలుత టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. నిన్న జరిగిన కీలక పోరులో బంగ్లాదేశ్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది పాకిస్తాన్ జట్టు. ఇక ఈ మ్యాచ్ కీలకం కాక పోయినప్పటికీ టీమిండియా సీరియస్ గా తీసుకుంది