టీచర్లను అభినందించిన అనిత
NEWS Sep 25,2025 09:05 pm
మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లను అభినందించారు మంత్రి వంగలపూడి అనిత. 2018లో కానిస్టేబుల్ గా సెలక్ట్ అయినా, టీచర్ కావాలన్న ఉద్దేశంతో కష్టపడి చదివిన జి.మాడుగుల నియోజకవర్గానికి చెందిన యువతిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా టీచర్ ఎంపికలు చేపట్టామన్నారు. ఈ క్రెడిట్ అంతా సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు.