బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి స్పందన
NEWS Sep 25,2025 08:31 pm
అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించారు చిరంజీవి. అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే తాను వెళ్లానని పేర్కొన్నారు,. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్ కు వివరించానని తెలిపారు. సమయం ఇస్తే అందరం వస్తామని చెప్పానన్నారు. కోవిడ్ వల్ల అయిదుగురే రావాలని చెబితే పది మందిమి వస్తామన్నా సరేనన్నారు. బాలకృష్ణకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు.