ఘనంగా చీటీ శ్రీనివాసరావు జన్మదినం
NEWS Sep 25,2025 08:45 pm
మెట్‌పల్లి: TUWJ (IJU) జగిత్యాల జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వేడుకల్లో అధ్యక్షుడు బూరం సంజీవ్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షులు జంగం విజయ్, సాజిద్ పాషా, క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రటరీలు శశికాంత్ రెడ్డి శివ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు మహేందర్, రాజేందర్, రాకేష్, రఫీ, సోహెల్, హైమద్, ముత్యాల రమేష్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.