ఆళ్లపల్లి మండలం లో ఎమ్మెల్యే పాయం పర్యటనను పోడు రైతులు అడ్డుకున్నారు. ఆళ్లపల్లి మండలం లో ఎమ్మెల్యే పాయం ఉపాధి హామీ కూలీలకు సామాగ్రి పంపిణీకి వెళుతుండగా ప్రధాన అర్హదారిపై పోడు రైతుల అడ్డుకున్నారు. వారి నుండి సమస్యను తెలుసుకున్న పాయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పోడు రైతుల సమస్యను అసెంబ్లీలో చర్చిస్తారని శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.