బతుకమ్మ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
NEWS Sep 25,2025 03:18 pm
తెలంగాణ సచివాలయంలోని టూరిజం శాఖ మంత్రి కార్యాలయంలో గిన్నిస్ రికార్డ్ బతుకమ్మ ఏర్పాట్లపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్లు శోభ రాణి, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, టూరిజం శాఖ ఎండి వల్లూరి క్రాంతి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు.