నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పరిశీలన
NEWS Sep 25,2025 02:34 pm
మల్లాపూర్ మండలం ముత్యంపేటలో గల నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం త్వరలో రానున్న మంత్రులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల పర్యటనకు ముందు ఫ్యాక్టరీ స్థలాన్ని మెట్పల్లి DSP, RDO, మల్లాపూర్ MROలు పరిశీలించారు. టీపీసీసీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షులు ఎల్లల జలపతి రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.