పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుక
NEWS Sep 25,2025 12:50 pm
అంత్యోదయ, ఏకాత్మ మానవవాద సిద్ధాంత రూపకర్త, సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు, BJPకి పటిష్ట పునాదులు వేసిన మహానుభావుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధోనికెల నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సుంకేటి విజయ్, కుడుకల రఘు, జంగుల అనిల్, బొడ్ల ఆనంద్, కొయ్యల లక్ష్మణ్, కలాలి రాజారెడ్డి, గుంటుక హనుమాన్లు, మద్దెల లావణ్య, భోగ దత్తు, పాంపర్తి ఆనంద్, తల్లోజి భాస్కర్, అరిగెల రాకేష్, బోడ్ల గౌతం తదితరులు పాల్గొన్నారు.