ఊరట ఇచ్చిన బంగారం ధరలు
NEWS Sep 25,2025 11:32 am
బంగారం ధరలు వరుసగా రెండోరోజు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.930 తగ్గి రూ.1,14,440కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.850 పతనమై రూ.1,04,900 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,50,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.