పవన్ ‘OG’ మూవీ రివ్యూ&రేటింగ్
NEWS Sep 25,2025 04:56 am
జపాన్, ముంబై బ్యాక్ డ్రాప్‌లో ఫాదర్ ఎమోషన్‌తో కూడిన ఓ గ్యాంగ్ స్టర్ కథే ‘OG’. పవన్ స్టైల్, స్వాగ్, హీరోయిజం వల్ల ప్రతి సీన్ ఫ్యాన్స్‌కు 'హై' ఇస్తుంది. సుజీత్ రాసిన సీన్లకు తగ్గట్టు అద్భుతంగా తమన్ RR ఇచ్చాడు. టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్స్ ఉన్నాయి. కథ కంటే ఎలివేషన్స్‌పైనే ఫోకస్ చేయడం మైనస్. ట్విస్టులు, హీరోయిన్‌కు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. ఇమ్రాన్ హష్మీ పాత్రను ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. కథ కంటే ఎలివేషన్స్‌పైనే ఫోకస్ చేయడం మైనస్. పవన్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్.
రేటింగ్: 3/5