జగిత్యాల: ముసురు పట్టుకున్న వాన
NEWS Sep 25,2025 10:12 am
జగిత్యాల జిల్లా అంతటా ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే, కోరుట్ల డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఈ కారణంగా, ప్రజలు నిత్యావసర వస్తువులు కొనడానికి ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఎడతెరపని వర్షం కురుస్తున్న కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.