దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో బంగ్లాదేశ్ ను ఓడించి భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ మరోసారి రెచ్చి పోయాడు 77 రన్స్ చేశాడు. లక్ష్య ఛేదనలో బంగ్లా చేతులెత్తేసింది. 127 రన్స్ కే ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ 18 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో 41 రన్స్ తో గెలుపొందింది.