తిరుమలకు చేరుకున్న సీఎం
NEWS Sep 24,2025 07:54 pm
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా కుటుంబ సమేతంగా ప్రభుత్వం తరపున గురువారం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దంపతులు. ఈసందర్బంగా సాదర స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్.