టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం ఓజీకి షాక్ తగిలింది. టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. ఇష్టానుసారంగా టికెట్ ధరలను పెంచడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది.