బంగారమెట్ట స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్
NEWS Sep 24,2025 04:35 pm
బంగారు మెట్ట, ఎల్ బి పి అగ్రహారం, ఎల్ - సింగవరం మెయిన్ పాఠశాలలో బుధవారం క్యాన్సర్ పై అవగాహన సదస్సు జరిగింది. ప్రభుత్వ నిర్వేస్తున్న "స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సును నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రి వైద్య అధికారి రమ్య దుర్గ, ఎంఎల్ హెచ్ పీ, హేమ శ్రీ,ఏఎన్ఎం,గౌరీ, రాణి,ఆశా వర్కర్లు, కోపరేటివ్ అధ్యక్షులు దొండా శ్రీను, సాయం రాజశేఖర్, ఎంపిటిసి ఎల్లపు జగ్గారావు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అంగనవాడి సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.