సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం
NEWS Sep 24,2025 01:57 pm
బీహార్ లో కాంగ్రెస్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కీలక నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఎంపీలు, బాధ్యులు, సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.