దాదా సాహెబ్ ఫాల్కే ఎవరో తెలియదు
NEWS Sep 24,2025 01:52 pm
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తను హిందీలో తీసిన కంపెనీ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన మోహన్ లాల్ కు ఫాల్కే అవార్డు దక్కింది. మోహన్ లాల్ మంచి నటుడని , కానీ తనకు దాదా సాహెబ్ ఫాల్కే ఎవరో తెలియదని, ఆయన తీసిన తొలి చిత్రాన్ని తాను చూడలేదన్నారు. తాజాగా ఆర్జీవీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.