బిజెపి ఆధ్వర్యంలో పాలాభిషేకం
NEWS Sep 24,2025 01:54 pm
బుచ్చయ్యపేట మండలంలో బుధవారం బిజెపి ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మండల నేతలు, సర్పంచ్, కోఆపరేటివ్ చైర్మన్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.