బుచ్చయ్యపేటలో ఉపాధ్యాయులకు P4 ట్రైనింగ్
NEWS Sep 24,2025 06:53 pm
బుచ్చయ్యపేట మండల కేంద్రంలో బుధవారం ఉపాధ్యాయుల కోసం P4 ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంపు, బోధన విధానాల్లో నూతన పద్ధతుల అమలు, విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలపై రిసోర్స్ పర్సన్లు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. తరగతి గదిలో చురుకైన బోధన పద్ధతులు పాటించడం ద్వారా పిల్లల్లో అభ్యాసంపై ఆసక్తి పెంపొందించవచ్చని సూచించారు.