అశోక్ సార్ ను పరామర్శించిన జగదీశ్ రెడ్డి
NEWS Sep 24,2025 08:31 am
నిరుద్యోగులకు జాబ్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ 10 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు ప్రముఖ విద్యా వేత్త, ఉద్యమ నాయకుడు అశోక్ సారు. ఆస్ప్రత్రిలో ఉన్న ఆయనను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులతో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వ మొండి వైఖరిపై మండిపడ్డారు రెడ్డి.