రాతితో సమ్మక్క సారలమ్మ మందిరం
NEWS Sep 23,2025 08:31 pm
సమ్మక్మ - సారలమ్మ మందిరాన్ని రాతితో కట్టాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం అని పేర్కొన్నారు. సమ్మక్క-సారక్క గద్దెలను పునర్ నిర్మించే అవకాశం దక్కడం నా అదృష్టం అన్నారు.. ఆదివాసీలు సొంతింట్లో ఉండాలని ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. గతంలో లేనంత గొప్పగా గిరిజనులు, దళితులకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.