అవార్డు అందుకున్న షారుక్, రాణి ముఖర్జీ
NEWS Sep 23,2025 08:25 pm
ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగింది. జాతీయ ఉత్తమ నటులుగా షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ (12th ఫెయిల్). జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డులు అందుకున్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ సినిమా (హిందీ). ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ హనుమాన్ సినిమా ఎంపికైంది. ఆయా సినిమాల తరపున పురస్కారాలు అందుకున్నారు.