వైద్య ఆరోగ్య రంగంపై అవగాహన ఉండాలి
NEWS Sep 23,2025 08:20 pm
ఎమ్మెల్యేలకు వైద్యారోగ్య రంగంపై అవగాహణ ఉండాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అందరి ఆకాంక్ష కావాలని అన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల 37 లక్షల జనాభా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మనకు వృద్ధులు ఎక్కువ అవుతారని పేర్కొన్నరాఉ. అందుకే పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టామన్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణపై మాట్లాడామని, యూపీ, బీహార్ వల్ల దేశంలో జనాభా పెరుగుతోందని చెప్పారు.