గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సెలెక్ట్ అవ్వని అభ్యర్థుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరువర్గాల పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది. తుది తీర్పు ఇచ్చే వరకు గ్రూప్-2కు సంబంధించి తదుపరి కార్యాచరణ నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.