లక్ష్మీకాంత్ రాథోడ్ కు సన్మానం
NEWS Sep 23,2025 07:07 pm
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ ను సర్కార్ నియమించింది. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బి.లక్ష్మయ్య, ఓయూ ప్రొఫెసర్ దీప్లాలు రాథోడ్ ను శాలువాతో సన్మానించారు.