క్యాన్సర్ విద్యార్థి కి మెరుగైన వైద్యం అందించిన మంత్రి
NEWS Sep 23,2025 07:01 pm
క్యాన్సర్ బారిన పడిన గురుకుల పాఠశాల విద్యార్థినీ, ఆమె తల్లికి మంత్రి స్వామి చెరువుతో వైద్యం అందించారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న తర్వాత,వాణి ఆసుపత్రి నుంచి విద్యార్థిని ఆమె తల్లి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి స్వామిని వెలగపూడి శాసనసభ ప్రాంగణంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థిని క్యాన్సర్ లక్షణాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి ఆసుపత్రిలో చేర్పించిన కాకినాడ ఎస్ఎం నగర్ గురుకుల పాఠశాల సిబ్బందిని, పర్యవేక్షించిన అధికారులను మంత్రి అభినందించారు.