వర్షకొండ గ్రామ పరిపాలన అధికారిగా కారం రాజేశం
NEWS Sep 23,2025 07:03 pm
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారి కారం రాజేశంను గ్రామ కార్యదర్శి ప్రవీణ్, APO కొమురయ్య,మాజీ ఎంపీటీసీ పోనకంటి వెంకట్ శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమం లో కారొబార్ హర్షిత్, దొంతుల శివకుమార్, తుటికుర్ల మనోజ్, అరిగడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు