కాంగ్రెస్ లీగల్ సెల్ కోరుట్ల నియోజకవర్గ
కన్వీనర్‌గా ఎండి రజాక్ నియమకం
NEWS Sep 23,2025 11:08 am
మెట్‌పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ లీగల్ సెల్ కమిటీకి కొత్తగా నియమితులైన సభ్యులకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు నియామక ఉత్తర్వులను అందజేశారు. కన్వీనర్‌గా ఎం.డి. రజాక్, కో కన్వీనర్లుగా కస్తూరి రమేష్, మన్నే గంగాధర్, జాయింట్ కన్వీనర్లుగా వంగవేణు, నేరెళ్ల శ్రీధర్, జనరల్ సెక్రటరీగా నల్ల రాజేందర్, జాయింట్ సెక్రటరీలుగా గజ్జి గంగారాం, మద్దుల రోజా నియమితులయ్యారు.