గ్రూప్ -1 కేసుకు సంబంధించి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ఇచ్చిన తీర్పు కొట్టి వేయాలని పిటిషన్ దాఖలైంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి పిటిషన్‌ను స్వీకరించింది సీజే ధర్మాసనం. TGPSC కూడా పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు పిటిషనర్. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు.