ఎమ్మెల్యే చేతుల మీదుగా కల్యాణలక్ష్మీ
–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
NEWS Sep 23,2025 01:29 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ చేతుల మీదుగా ₹31,03,596 విలువగల 31 కల్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ చెక్కులు, ₹6,74,500 విలువగల 26 సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు.