వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి-పవన్ కలిసి సినిమా తీస్తే మెగా పవర్ మూవీ అవుతుందని పేర్కొన్నారు. తన తొలి సినిమా విడుదలైన రోజును గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్య పెట్టిన పోస్టుకు విషెష్ చెప్పారు పవన్ కళ్యాణ్. దీనిని రీ షేర్ చేశారు ఆర్జీవీ. మీరిద్దరూ కలిసి సినిమా తీస్తే అది బంపర్ హిట్ అవుతుందన్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.