మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాగా విద్యా రంగంలో గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. లోకేశ్ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్సీలు.