ఓజీ ప్రీమియర్ షోకు సర్కార్ అనుమతి
NEWS Sep 23,2025 09:42 am
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఓజీ నిర్మాత డీవీవీ దానయ్యకు తీపి కబురు చెప్పింది. ఓజీ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు ఏపీ డిప్యూటీ సీఎం , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాళవికా మోహన్. ఏపీలో OG సినిమా 24వ తేదీ రాత్రి 10 గంటల షోకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా సినీ నిర్మాత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.