తెలంగాణ సంస్కృతి ప్రతిబింభిస్తూ అలరిస్తున్న బతుకమ్మ 2025 పాట
NEWS Sep 22,2025 05:55 pm
'కోలు కోలు ఉయ్యాలో.. 'బతుకమ్మ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా లిరిక్ రైటర్ భాస్కర్ మంగరాయ్ రాసిన ఈ పాటను డైరెక్టర్ గడ్డం గంగాధర్ చిత్రీకరించారు. మల్లాపూర్ నటుడు మకిలి రాకేష్, సింగర్ శిరీష కలిసి నటించారు. మ్యూజిక్ మిక్కీ మోహన్, DOP వరుణ్ బట్టు, కొరియోగ్రాఫర్ నాని టీమ్ ఈ పాటను మల్లాపూర్ వేంపల్లి గ్రామాల్లో చిత్రీకరించారు. song https://youtu.be/hX3gS1f90HI?si=A2iOFwXXBnJAGdSL