త్రిపుర సుందరి ఆలయంలో మోదీ పూజలు
NEWS Sep 22,2025 08:51 pm
నవరాత్రి ఉత్సవాల సందర్బంగా తొలి రోజున దైవిక దుర్గా పూజ సీజన్ ప్రారంభమైంది. త్రిపురలోని ఉదయపూర్‌లోని మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రార్థన చేశారు. నా తోటి భారతీయుల శ్రేయస్సు కోసం అమ్మ వారిని ప్రార్థించినట్లు మోదీ తెలిపారు.