Logo
Download our app
విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్‌షిప్స్
NEWS   Jun 14,2026 07:31 pm
విజయ్ దేవరకొండ తన సొంత ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ "దేవరకొండ ఫౌండేషన్" ఆధ్వర్యంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేశారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 180 మంది మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. 9వ, 10వ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు ఎంపికయ్యారు. ఏటా ఈ స్కాలర్‌షిప్స్‌ను కొనసాగిస్తామని, తెలంగాణ వ్యాప్తంగా ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు అండగా నిలవడం తన కల అని విజయ్ దేవరకొండ తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source