హెచ్.ఎన్.డి.ఎస్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
NEWS Sep 22,2025 08:53 pm
మెట్ పల్లి లోని హనుమాన్ నగర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వెల్లుల్ల రోడ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం నుండి అభయ హస్త హనుమాన్ వరకు దుర్గా శరన్నవరాత్రుళ్ళు ఘణంగా ప్రారంభం అయ్యాయి. సభ్యులు దుర్గాదేవి అమ్మ పాటలతో మేళా-తాళలతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ దేవలప్మెంట్ కమిటీ సభ్యులు, హనుమాన్ నగర్ కాలనీ నివాసితులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొని అమ్మ కృపకు పాత్రులయ్యారు.