ఉర్దూ పాఠశాల అభివృద్ధికి రూ.49 లక్షల నిధులు
NEWS Sep 22,2025 07:35 pm
కోరుట్ల పట్టణంలోని 17వ వార్డులో ఉర్దూ పాఠశాల అభివృద్ధి కోసం 17 వార్డు మాజీ కౌన్సిలర్ వార్డు ఇంచార్జ్ సోగ్రబి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర జర్నల్ సెక్రటరీ మొహమ్మద్ అక్బర్ ప్రభుత్వం నుండి రూ.49 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధుల ద్వారా విద్యార్థుల భవిష్యత్ మెరుగు పడటంతో పాటు పాఠశాలలో అవసరమైన సదుపాయాలు కల్పించబడనున్నాయి. జువ్వాడి నర్సింగరావు , జువ్వాడి కృష్ణ రావు, తిరుమల గంగాధర్ సహకారంతోనే ఈ పని సాధ్యమైంది అని పేర్కొన్నారు.