విశాఖపట్నం పర్యటనలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు. ఈ సందర్బంగా ఎలా ఉన్నావంటూ ఆరా తీశారు. కార్పొరేషన్ పరంగా చేపడుతున్న పనుల గురించి ఆరా తీశారు.