వన్డే క్రికెట్ ఫార్మాట్ లో భారత జట్టు మహిళా ప్లేయర్ స్మృతి మందన్నా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక వన్డే మ్యాచ్ లో 50 బంతుల్లోనే సూపర్ సెంచరీ చేసింది. రికార్డ్ నమోదు చేసింది. ఈసందర్బంగా మందన్నాకు అభినందనలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలని కోరారు.