ఆస్కార్ రేసులో తెలుగు మూవీస్
NEWS Sep 21,2025 08:58 am
ఆస్కార్ రేసులో తెలుగు సినిమాలు నిలిచాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన బన్నీ, రష్మిక నటించిన పుష్ప 2, మంచు విష్ణు నటించిన కన్నప్ప, ధనుష్ నటించిన శేఖర్ కమ్ముల తీసిన కుబేర , అనిల్ రావిపూడి తీసిన వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాంతో పాటు సుకుమార్ కూతురు నటించిన గాంధీ తాత చెట్టు ఉన్నాయి.