కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
NEWS Sep 21,2025 08:38 am
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నుండి ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ. పల్లెలు, పట్టణాల్లో మహిళలు పిల్లా పాపలతో ప్రత్యేక సాంస్కృతిక సందడి నెలకొంటుందని తెలిపారు. కష్టాల నుంచి రక్షించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రకృతి మాత బతుకమ్మను ప్రార్థించారు కేసీఆర్.