తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ హ్యాక్ అయ్యిందంటూ వాపోయారు. ఫేస్‌బుక్, వాట్సాప్ హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు కాల్వ సుజాత.