ఆస్కార్స్-2026 బరిలో జాన్వీ కపూర్ చిత్రం
NEWS Sep 20,2025 10:08 am
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన హోమ్ బౌండ్ సినిమా ఆస్కార్ 2026 బరిలో నిలిచింది. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ప్రకటించింది కేంద్ర సమాచార శాఖ. ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో ఎంపికైంది. ఇదిలా ఉండగా ఈ నెల 26న ఇండియాలో విడుదల కానుంది 'హోమ్ బౌండ్ . ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జత్వా.