అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకిచ్చారు. హెచ్1బి వీసా రూల్స్ లో మార్పులు చేశారు. వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచారు. లాటరీ సిస్టమ్ ను తొలగించారు. లక్ష డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. ఇదే సమయంలో కొత్తగగా ట్రంప్ గోల్డ్ కార్డును ప్రకటించారు. దీని ధర 10 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు 100 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని యుఎస్ సర్కార్ భావిస్తోంది.