క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS Sep 19,2025 08:36 pm
జగిత్యాల జిల్లా రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఒమేగా సుశ్రుత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ హనుమండ్లు, మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు చారి, రోటరీ క్లబ్ సభ్యులు కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టివి సూర్యం, కమిషనర్ మనోహర్, ఎమ్మార్వో నాగార్జున, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, హాస్పిటల్ సూపరిండెంట్ డా. జంగిలి శశికాంత్ రెడ్డి, శ్రీనివాస్ ,రవీందర్ రావు, మాజీ ఏ ఎం సి ఛైర్మెన్ గన్నె రాజీ రెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, డా.రజిత, డా.రంగనాథ్, ఉన్నారు.