HMDA కు షాక్ అమ్ముడు పోని ప్లాట్లు
NEWS Sep 19,2025 11:53 am
హైదరాబాద్ లోని బాచుపల్లిలో నిర్వహించిన వేలం పాటలో ఒక్క ప్లాటు కూడా అమ్ముడు పోక పోవడంతో షాక్ కు గురైంది హెచ్ ఎండీఏ. గజం ధర రూ. 70 వేలకు నిర్ణయించింది. వీటిని కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇంకో వైపు తుర్కయాంజల్ ప్రాంతంలో 12 ప్లాట్లు వేలం వేయగా, కేవలం 2 ప్లాట్లు మాత్రమే అమ్ముడు పోవడంతో HMDA అధికారులు తీవ్ర నిరాశకు గురయ్యారు.