వైసీపీ మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చలో మెడికల్ కాలేజీకి పిలుపునిచ్చింది. పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 30 వ సెక్షన్ అమలు అవుతోంది. నంద్యాల లో వైసీపీ నేతలను అడ్డుకున్నారు. ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వలేదు. నరసారావుపేటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.